Tirupati: ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం!
Tirupati: ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీధర్ వర్మ. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని, కూటమి నేతలు.
Tirupati: ఎస్వీబీసీ నూతన చైర్మన్‌గా శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారం!
Tirupati: ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి. నూతన ఎస్వీబీసీ చైర్మన్ గా నియమితులైన శ్రీధర్ వర్మ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి రూరల్ టిడిపి అధ్యక్షుడు ఈశ్వర్ రెడ్డి.
ఎస్వీబీసీ కార్యాలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికిన శ్రీధర్ వర్మ, కూటమి నేతలు. చైర్మన్ గా పదవి శ్రీకార అనంతరం శ్రీధర్ వర్మని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు .