Srikakulam: శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మానపై కేసు నమోదు!

Srikakulam: హుద్‌హుద్ బాధితుల ఇళ్ల ప్రవేశాల వ్యవహారంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుపై శ్రీకాకుళం రూరల్ పిఎస్‌లో కేసు నమోదు. దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.

Update: 2026-08-30 06:47 GMT

Srikakulam: శ్రీకాకుళంలో మాజీ మంత్రి ధర్మానపై కేసు నమోదు!

Srikakulam: మాజీ మంత్రి ధర్మాన పై కేసు నమోదు. హుధుద్ బాధితుల ఇళ్ల ప్రవేశాల వ్యవహారంలో ధర్మానపై కేసు. శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రిపై ఎఫ్‌ఐఆర్. గృహ ప్రవేశాల ఘటనపై హౌసింగ్ పీడీ నివేదిక.

అనధికారికంగా ఇళ్లను ఓపెన్ చేయించారనే ఆరోపణలు. హౌసింగ్ అధికారుల నివేదిక ఆధారంగా కేసు నమోదు. మే 14 ఘటనపై పోలీసుల దర్యాప్తు ముమ్మరం. అవసరమైతే ధర్మానను విచారణకు పిలిచే అవకాశం. దర్యాప్తు ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్న అధికారులు.

.

Tags:    

Similar News