Nalgonda: కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్!

Nalgonda: నల్గొండ జిల్లా కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మికంగా తనిఖీ చేసి, పెండింగ్ కేసుల పురోగతిని, రికార్డులను పరిశీలించారు.

Update: 2026-07-28 11:48 GMT

Nalgonda: కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ శరత్ చంద్ర పవార్!

Nalgonda: నల్గొండ జిల్లా కట్టంగూర్ పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని రికార్డులు, కేసుల పురోగతి, సీసీ కెమెరాల పనితీరు, సిబ్బంది హాజరును పరిశీలించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పూర్తి చేసి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు.

​ రౌడీషీటర్లు, బెయిల్‌పై ఉన్న నేరస్థులపై నిరంతర నిఘా ఉంచాలని, రాత్రివేళల్లో తనిఖీలు (నాకాబందీ) ముమ్మరం చేయాలని సూచించారు.

Tags:    

Similar News