Nalgonda: రహదారి విస్తరణ పనులకు మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన!

Nalgonda: ​నల్లగొండ పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించే దిశగా కీలక అడుగు పడింది. నల్లగొండ బైపాస్ రోడ్డు నుంచి మంచినీళ్ల బావి, ధర్వేష్‌పురం, చర్ల గౌరారం మీదుగా సాగర్ రోడ్డు వరకు చేపట్టనున్న రహదారి వెడల్పు పనులకు రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.

నాణ్యతలో రాజీ పడకుండా పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

Tags: