Markapuram: పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటిన ఎస్పీ!

Markapuram: మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో 'హరితాంధ్ర' కార్యక్రమంలో భాగంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మొక్కలు నాటారు.

Update: 2026-08-05 06:44 GMT

Markapuram: పోలీసు కార్యాలయంలో మొక్కలు నాటిన ఎస్పీ!

Markapuram: మార్కాపురం జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో హరితాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.

ఈ కార్యక్రమంలో ఓఎస్డీ (అడ్మిన్) నవజ్యోతి మిశ్రా, డీఎస్పీ నాగరాజు, టౌన్ సీఐ అల్తాఫ్ హుస్సేన్, పట్టణ ఎస్ఐ విశ్వనాథరెడ్డి, గ్రామీణ ఎస్ఐ వేమనతో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News