Vuyyuru: ఉయ్యూరులో బ్యాటరీ దొంగలు లారీ యజమానుల ఆందోళన!

Vuyyuru: ఉయ్యూరులో బ్యాటరీ దొంగల హల్‌చల్. రెండు లారీల నుంచి రూ.60 వేల విలువైన బ్యాటరీలు అపహరణ. రాత్రి వేళల్లో నిఘా పెంచాలని వాహన యజమానుల డిమాండ్.

Update: 2026-08-19 05:55 GMT

Vuyyuru: ఉయ్యూరులో బ్యాటరీ దొంగలు లారీ యజమానుల ఆందోళన!

Vuyyuru:  ఉయ్యూరులో బ్యాటరీ దొంగల హల్‌చల్. రెండు లారీల నుంచి రెండు బ్యాటరీలు మాయం. సుమారు రూ.60 వేల విలువైన బ్యాటరీలు అపహరణ.

పట్టణంలో బ్యాటరీ దొంగతనాలు కలకలం రేపుతున్నాయి.సుమారు రూ.60 వేల వరకు ఉంటుందని లారీల యజమానులు చెబుతున్నారు . లారీలను నిలిపి ఉంచిన సమయంలో బ్యాటరీలను అపహరించడంతో లారీ యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వరుసగా బ్యాటరీలు మాయం అవుతుండటంతో వాహన యజమానులు భయాందోళన నెలకొంది.దొంగతనాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, రాత్రి వేళల్లో వాహనాలు నిలిపి ఉంచే ప్రాంతాల్లో పోలీసుల నిఘా పెంచాలని లారీ యజమానులు కోరుతోంది.

Tags:    

Similar News