Vuyyuru: ఈ నెలలో ఉయ్యూరుకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ రాక!

Vuyyuru: కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పర్యటన. పర్యటన ఏర్పాట్లపై రాష్ట్ర, జిల్లా, మండల ఎంఆర్‌పిఎస్ నాయకుల సమావేశం.

Update: 2026-08-18 08:45 GMT

Vuyyuru: ఈ నెలలో ఉయ్యూరుకు ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ రాక!

Vuyyuru: ఈ నెలలో ఉయ్యూరుకు మందకృష్ణ మాదిగ రాక,  ఉయ్యూరు గడ్డ పైకి మరోసారి పద్మశ్రీ మందకృష్ణ మాదిగ రానున్నారు.

ఈ నెలలో ఆయన ఉయ్యూరులో పర్యటించనున్న నేపథ్యంలో MRPS శ్రేణులు, మాదిగ సామాజిక వర్గంలో ఆసక్తి నెలకొంది.మంద కృష్ణ మాదిగ రాక ఉయ్యూరులో ఎలాంటి రాజకీయ, సామాజిక ప్రకంపనలు సృష్టించనుంది.

మంద కృష్ణ మాదిగ రాక కోసం రాష్ట్ర, జిల్లా,మండలం నాయకుల సమావేశం, పూర్తి వివరాలు త్వరలో.

Tags:    

Similar News