Vuyyuru: ఉయ్యూరులో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ఏమైంది!
Vuyyuru: కృష్ణా జిల్లా ఉయ్యూరు హోటళ్లు, రెస్టారెంట్లలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతపై అనుమానాలు. సబ్సిడీ సిలిండర్లను కమర్షియల్‌గా వాడుతున్నారా అని ప్రశ్న.
Vuyyuru: ఉయ్యూరులో కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ ఏమైంది!
Vuyyuru: కృష్ణ జిల్లా , ఉయ్యురు కమర్షియల్ LPG గ్యాస్ ఎక్కడ?. 19.2 కేజీల కమర్షియల్ LPG సిలిండర్లు.హోటల్స్, రెస్టారెంట్లు, దుకాణాల్లో వంటకు వినియోగించే సిలిండర్లు.
కానీ ఇప్పుడు అవి ఎక్కడ కనిపించడం లేదు?హోటల్స్‌లో వంట జరుగుతోంది.రెస్టారెంట్లు నడుస్తున్నాయి.దుకాణాల్లో వ్యాపారాలు కొనసాగుతున్నాయి!
మరి 19.2 కేజీల కమర్షియల్ LPG సిలిండర్లు మాత్రం కనిపించకపోవడం పై అనుమానాలు ఎందుకు?. సబ్సిడీ గ్యాస్ సిలిండర్లను కమర్షియల్ అవసరాలకు వినియోగిస్తున్నారా?
కమర్షియల్ సిలిండర్ల పేరుతో మరేదైనా వ్యవహారం నడుస్తోందా?, అధికారుల తనిఖీలు ఎక్కడ?, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు ఎక్కడ? ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులదే.