Jammikunta: జమ్మికుంటలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు: నిరంకుశ పాలనపై పోరాడిన ధీశాలి - మున్సిపల్ చైర్మన్
జమ్మికుంటలో దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.
Jammikunta: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట MRO కార్యాలయంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ దొడ్డి.. కొమురయ్య చిత్రపటాని పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ మాట్లాడుతూ,నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డి పోరాడిన తొలి అమరవీరుడు దొడ్డి కొమురయ్య అని తెలిపారు వెట్టి చాకిరీ, దోపిడీలకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడి అమరుడైన ఆయన సాహసం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆఫీసు సిబ్బంది.