Anantapur: మద్యం సీసాలపై రోడ్డు రోలర్.. అనంతపురంలో అక్రమ మద్యం ఖేల్ ఖతం!

Anantapur: అనంతపురం జిల్లా సోములదొడ్డి సమీపంలో భారీగా పట్టుబడిన అక్రమ మద్యం ధ్వంసం. 474 గోవా మద్యం బాక్సులను రోడ్డు రోలర్ తో తొక్కించిన ఎక్సైజ్ అధికారులు.

Update: 2026-04-05 07:38 GMT

Anantapur: మద్యం సీసాలపై రోడ్డు రోలర్.. అనంతపురంలో అక్రమ మద్యం ఖేల్ ఖతం!

Anantapur: అనంతపురం జిల్లాలో వివిధ కేసులలో పట్టుబడిన మద్యం సీసాలను ఎక్సేంజ్ శాఖ పోలీసు అధికారులు ధ్వంసం చేశారు. అనంతపురం శివారు సోముల దొడ్డి గ్రామ సమీపంలో 474 గోవా మద్యం బాక్సులను, టెట్రా ప్యాకెట్లతో పాటు 73 ఇతర పద్యం సీసాలను రోడ్డు రోలర్ వాహనంతో తొక్కించి ద్వేషం చేశారు. ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా మద్యం అమ్మకాలు జరిపిన ఇతర రాష్ట్రాల మద్యాన్ని తీసుకొచ్చి విక్రయించిన చట్ట ప్రకారం కేసును నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మద్యాన్ని ఆదివారం ధ్వంసం చేసినట్లు తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

Tags:    

Similar News