Sri Sathya Sai: గవర్నర్‌కు పోలీస్ గౌరవం ఎస్పీ సతీష్ కుమార్ సాదర స్వాగతం

Sri Sathya Sai: అనంతపురం జేఎన్‌టీయూ స్నాతకోత్సవానికి వెళ్తూ పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్. ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం.

Update: 2026-04-06 06:34 GMT

Sri Sathya Sai: గవర్నర్‌కు పోలీస్ గౌరవం ఎస్పీ సతీష్ కుమార్ సాదర స్వాగతం

శ్రీ సత్య సాయి జిల్లా: గౌరవ రాష్ట్ర గవర్నర్ గారికి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ గారు..

అనంతపురం జేఎన్టీయూలో నిర్వహించే స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి సోమవారం పుట్టపర్తి విమానాశ్రయం కు విచ్చేసిన గౌరవ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గారికి జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్ గారు స్వాగతం పలికారు.

Tags:    

Similar News