Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం

Earthquake: టిబెట్‌లో భూకంపం కలకలం. రిక్టర్ స్కేలుపై 5 తీవ్రత నమోదు.

Update: 2026-09-03 09:32 GMT

Earthquake: టిబెట్‌లో భారీ భూకంపం

Earthquake: టిబెట్ ప్రాంతంలో భూకంపం మరోసారి తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. తాజాగా ఇక్కడ భూమి కంపించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ సమాచారం ప్రకారం, రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.0గా నమోదైంది.

ఇటీవలే టిబెట్-నేపాల్ సరిహద్దు ప్రాంతంలో సంభవించిన భారీ జలప్రళయం మరియు విపరీతమైన వరదల కారణంగా ఇరు ప్రాంతాలు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. ఆ ముప్పు పూర్తిగా తొలగిపోకముందే తాజాగా భూకంపం సంభవించడం అక్కడి ప్రజలను మరింత కలవరపెడుతోంది. సహాయక చర్యలు మరియు నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News