Mydukuru: మైదుకూరు వనిపెంట జగనన్న కాలనీ వద్ద యువకుడి దారుణ హత్య!
Mydukuru: మైదుకూరు వనిపెంట జగనన్న కాలనీ వద్ద యన్నం వెంకటేశ్వర్లు (20) తలపై బండరాళ్లతో కొట్టి దారుణ హత్య. అక్రమ సంబంధం కోణంలో పోలీసుల దర్యాప్తు.
Mydukuru: మైదుకూరు వనిపెంట జగనన్న కాలనీ వద్ద యువకుడి దారుణ హత్య!
Mydukuru: మైదుకూరు మండలం వనిపెంట జగనన్న కాలనీ సమీపంలో యువకుడు దారుణ హత్య..
హత్యకు గురైన వ్యక్తి బోన్ చేను పల్లెకు చెందిన యన్నం వెంకటేశ్వర్లు అలియాస్ (ఏసుబాబు) వయసు 20 సంవత్సరాలుగా గుర్తింపు..
గుర్తుతెలియని వ్యక్తులు తలపై బండరాళ్లతో బలంగా కొట్టడంతో మృతి చెందినట్లు గర్తించిన పోలీసులు..
మృతుడు మైదుకూరు కు చెందిన యువతి తో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిపిన బంధువులు..
సంఘటన స్థలానికి చేరుకున్న మైదుకూరు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.