Chittoor: సస్పెండ్ అయిన తహసీల్దార్ ఆత్మహత్య!

Chittoor: లక్కిరెడ్డిపల్లి మండలంలో సస్పెండ్ అయిన తహసీల్దార్ శ్రీనివాసులు చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య.

Update: 2026-07-24 01:14 GMT

Chittoor: సస్పెండ్ అయిన తహసీల్దార్ ఆత్మహత్య!

Chittoor: సస్పెండ్ అయినా తహసీల్దార్ రైలు కింద పడి ఆత్మహత్య

లక్కిరెడ్డిపల్లి మండలంలో విధులు నిర్వహించి ఇటీవల సస్పెండ్ అయిన తహసీల్దార్ శ్రీనివాసులు గురువారం రాత్రి చిత్తూరు సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News