Banaganapalle: బనగానపల్లెలో దారుణం కొడుకును చంపిన తండ్రి!

Banaganapalle: బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తరచూ గొడవపడుతున్న కొడుకును తండ్రి బాలమద్దిలేటి గొడ్డలితో నరికి చంపాడు.

Update: 2026-08-03 03:03 GMT

Banaganapalle: బనగానపల్లెలో దారుణం కొడుకును చంపిన తండ్రి!

Banaganapalle: బనగానపల్లె మండలం యనకండ్లలో దారుణం.

మద్యం మత్తులో కన్న కొడుకు మధు 31 గొడ్డలితో నరికి చంపిన తండ్రి బాల మద్దిలేట

బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో తండ్రి చేతిలో కుమారుడు దారుణ హత్యకు గురయ్యాడ

మద్యం మత్తులో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడ

యనగండ్ల గ్రామానికి చెందిన మధు 10 సంవత్సరాల నుండి ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉండేవాడ

మధు తరచు మద్యం సేవించడంతో ఇంట్లో గొడవలు జరిగేవి ఈ క్రమంలో అతిగా మద్యం సేవించిన మధు ను తండ్రి బాలమదిలేటి గొడ్డలితో అతికిరాతకంగా తలపై నరికి చంపాడు.

డబ్బు కోసమే కొడుకును హత్య చేశాడని స్థానికులు చెప్తున్నారు.

సమాచారం అందుకున్న బనగానపల్లె అర్బన్ సీఐ ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకుని హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags:    

Similar News