Kadapa: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం!

Kadapa: బద్వేల్ నియోజకవర్గం పి పి కుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం. బైక్‌ను ట్రాక్టర్ ఢీకొనడంతో పులివెందులకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ చంద్రమౌళి మృతి.

Update: 2026-08-02 07:35 GMT

Kadapa: కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం: సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దుర్మరణం!

కడప జిల్లా:

బద్వేల్ నియోజకవర్గంలోని గోపవరం మండలం పి పి కుంట సమీపంలో రోడ్డు ప్రమాదం...

బైకును ఢీకొన్న ట్రాక్టర్.. ఒకరు మృతి మరొకరికి గాయాలు...

మృతి చెందిన వ్యక్తి పులివెందుల కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ చంద్రమౌళి గా గుర్తింపు...

ఒంగోలు నుంచి పులివెందులకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ప్రమాదం...

ప్రమాద ఘటనపై విచారణ చేస్తున్న పోలీసులు...

Tags:    

Similar News