Madhurawada: మద్యం మత్తులో కారు బీభత్సం.. చిన్నారికి గాయాలు!
Madhurawada: విశాఖపట్నం మధురవాడ ఐటీ సెజ్ రోడ్డులో ఆదివారం రాత్రి ఓ యువకుడు మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించాడు.
Madhurawada: మద్యం మత్తులో కారు బీభత్సం.. చిన్నారికి గాయాలు!
Madhurawada: ఆదివారం రాత్రి ఐటీ సెజ్ రోడ్డు నుంచి వైఎస్సార్ కాలనీ మీదుగా ఓ యువకుడు మద్యం మత్తు లో కారుతో బీభత్సం సృష్టించాడుఅతివేగంతో
అడ్డదిడ్డంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉన్న వాహ నాలను ఢీకొట్టాడు.ఈ క్రమం లో ఓ చిన్నారికి గాయా లయ్యాయి ప్రజలు భయాం దోళనతో పరుగులు తీయగా స్థానిక యువత కారును వెంబడించి కొమ్మాది జంక్షన్ వద్ద అడ్డుకున్నారు అప్పటికే పూర్తి మత్తులో ఉన్న డ్రైవర్ కారు దిగి రోడ్డుపైనే కూర్చుండిపోయాడు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.