Hindupur: నవోదయ మోడల్ ప్రవేశ పరీక్షలో విజేతలకు నగదు బహుమతులు!

హిందూపురం: శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలో నవోదయ ప్రవేశం కు పోటి పరీక్ష రాయు విద్యార్థులకు సత్యమ్స్ అకాడమీ మరియు అక్షరమాల సీబీఎస్సీ స్కూల్, పూలకుంట, హిందూపురం సంయుక్తంగా ఈనెల 22-11-2026న నవోదయ మోడల్ ప్రవేశ పరీక్షను నిర్వహించనుంది. ఆసక్తిగల విద్యార్థులు 20-11-2026 లోపలఈ ఫోన్ నంబర్లలో 9441612137 మరియు 7013530009 సంప్రదించి నమోదు చేసుకొనగలరు.

మోడల్ ప్రవేశ పరీక్ష 22-11- 2026న అక్షరమాల సీబీఎస్సీ స్కూల్ క్యాంపస్ నందు ఉదయం 11 గంII నుండి 1 గంII వరకు నిర్వహించబడును.పరీక్షలో పాల్గొను విద్యార్థులు తమ నవోదయ హాల్ టికెట్ జిరాక్స్ కాపీని తీసుకొని రాగలరు.

పరీక్షలో మొదటి స్థానం పొందిన విద్యార్థికి 3000 వేల రూపాయలు, రెండవ స్థానం పొందిన విద్యార్థికి 2000 వేల రూపాయలు, మూడవ స్థానం పొందిన విద్యార్థికి 1000 రూపాయలు నగదు బహుమతి ఇవ్వబడును. నవోదయ ఎగ్జామ్ వ్రాయు ఏ విద్యార్ధి అయినా పాల్గొనవచ్చును తెలిపారు.

Tags: