Pamidi: ఘనంగా టిడిపి నాయకుడు సుదాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు

Pamidi: పామిడిలో టీడీపీ యూనిట్ కో-కన్వీనర్ సుధాకర్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు. కూటమి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు, కార్యకర్తలు.

Update: 2026-07-17 10:59 GMT

Pamidi: ఘనంగా టిడిపి నాయకుడు సుదాకర్ యాదవ్ జన్మదిన వేడుకలు

పామిడి: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి మరియు ఆయన తనయుడు యువనేత గుత్తి మరియు పామిడి ఇంచార్జ్శ్రీ

గుమ్మనూరు ఈశ్వర్ గారి వీరాభిమాని కాలాపురం టీడీపీ నాయకుడు మరియు యూనిట్ కోకన్వీనర్ శ్రీ సుధాకర్ యాదవ్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు పామిడి కూటమి నాయకుల సమక్షంలో ఘనంగా సుధాకర్ యాదవ్ గారి జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా పామిడి కూటమి నాయకులు సుధాకర్ యాదవ్ చేత కేకును కట్ చేపించి ఘనంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పామిడి పట్టణ మరియు మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News