Kadiri: కదిరి ఎమ్మెల్యే కందికుంటను కలిసిన నూతన AMVI ఎవాంజెలిన్
Kadiri: కదిరి ఆర్టీఏ కార్యాలయంలో నూతన AMVIగా బాధ్యతలు చేపట్టిన శ్రీమతి ఎవాంజెలిన్, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Kadiri: కదిరి ఎమ్మెల్యే కందికుంటను కలిసిన నూతన AMVI ఎవాంజెలిన్
Kadiri: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి RTA కార్యాలయంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎవాంజెలిన్, బాధ్యతలు చేపట్టిన అనంతరం కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు కందికుంట వెంకటప్రసాద్ గారిని వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎవాంజెలిన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజలకు పారదర్శకంగా, సమర్థవంతంగా సేవలు అందిస్తూ రవాణా శాఖ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.