Nirmal: కుర్రగూడ, పాత రేవుజిపేట్ గ్రామాలకు దెబ్బతిన్న మార్గం!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు కుర్రగూడ, పాత రేవుజిపేట్ గ్రామాల మధ్య అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది.
Nirmal: కుర్రగూడ, పాత రేవుజిపేట్ గ్రామాలకు దెబ్బతిన్న మార్గం!
Nirmal: నిర్మల్ జిల్లా కడెం మండలం లోని ధర్మాజీపేట్ గ్రామ పంచాయతీ పరిధిలోని కుర్రగూడ, పాత రేవుజిపేట్ గ్రామాల మధ్యలోని వంతెన గత మూడేళ్ల క్రితం వరదలకు కొట్టుకు పొగ గ్రామస్తులు ఏర్పాటు చేసుకున్న అప్రోచ్ వంతెన.
రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వరదతో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడు .
రెండు గ్రామాలకు నిలిచిపోయాయిన రాకపోకలు.