Tanur: కోతుల బెడదకు వినూత్న పరిష్కారం ఎలుగుబంటి వేషంలో యువకుడు

Tanur: తానూర్ మండలం ఎల్విలో కోతుల బెడద నుంచి పంటలను, ప్రజలను కాపాడేందుకు వినూత్న ఆలోచన. ఎలుగుబంటి/చింపాంజీ వేషంతో కోతులను తరిమేస్తున్న బాలాజీ.

Update: 2026-07-28 15:09 GMT

Tanur: కోతుల బెడదకు వినూత్న పరిష్కారం ఎలుగుబంటి వేషంలో యువకుడు

తానుర్: తానుర్ మండలంలోని ఎల్వి గ్రామానికి చెందిన బాలాజీ అనే యువకుడు గ్రామంలో పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఓ వినూత్న ఉపాయాన్ని కనిపెట్టాడు...ఎలుగుబంటి వేషం ధరించారు.

ఈ వేషంలో రహదారుల్లో తిరుగుతూ కోతుల్ని తరిమి కొడుతున్నారు. గత పది సంవత్సరాల నుండి గ్రామంలో దాదాపు 200 పైన కోతులు దాడి కేసులు నమోదు అయ్యాయని

కోతుల బెడద నుండి గ్రామానికి కాపాడందుకు చింపాంజీ వేషధారణ తో కోతుల్ని తరిమి వేయడం జరుగుతుందన్నారు.ఆ ఎలుగు బంటి దుస్తులతో గ్రామ ప్రజలను పంట పొలాలను కాపాడుకుంటున్నామని అన్నారు.

Tags:    

Similar News