Nirmal: కడెం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు అప్రమత్తమైన అధికారులు!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది.

Update: 2026-07-29 03:15 GMT

Nirmal: కడెం ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు అప్రమత్తమైన అధికారులు!

Nirmal: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి కడెం ప్రాజెక్టు లోకి చేరితున్న వరద నీరు..

కడెం ప్రాజెక్ట్ ఉ 8:00 వివరాలు

పూర్తి స్థాయి నీటి మట్టం :700 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం:684.100అడుగులు

పూర్తి స్థాయి నీటి సామ్యర్థం :3.495TMC

ప్రస్తుత నీటి నిలువ:0.889 TMC

ఇన్ల్ఫో : 11890.క్యూసెక్కులు

అవుట్ ప్లో:67 క్యూసెక్కులు

గేట్స్ ఓపెన్: గేట్లు తెరవలేదు...

ఎడమకాలువ :0క్యూసెక్కు లు 

కుడికాలువ : 0 కూసెక్కులు

మిషన్ భగీరథ: 9 క్యూసెక్కులు..

నష్టలు :58క్యూసెక్కులు...

ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి ప్రాజెక్టు లోకి భారీ వరద నీరు వచ్చే అవకాశం ఉందన, రైతులు, గొర్రెల కాపరులు, ప్రాజెక్టు దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రెస్ నోట్ విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు.

Tags:    

Similar News