YS Sharmila: రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి కేసీఆర్
* ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్ మాట తప్పారు -షర్మిల * టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఏ రైతుకు మేలు జరగలేదు -షర్మిల
రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి కేసీఆర్ అంటున్న షర్మిల(ఫైల్ ఫోటో)
YS Sharmila: రైతు వ్యతిరేకి, రైతు ద్రోహి సీఎం కేసీఆర్ అంటూ తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్‌ఎస్, బీజేపీ దోబూచులాడుతున్నాయని ఆరోపించారు. లక్షలు ఖర్చు పెట్టి ప్రాజెక్టులు నిర్మించుకొని, ఇప్పుడు వరి వేయొద్దంటే ఎలా అంటూ ప్రశ్నించారు. ఉచిత ఎరువులు ఇస్తామన్న కేసీఆర్ మాట తప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.