ఇవాళ విజయవాడకు వైఎస్ షర్మిల
YS Sharmila: సాయంత్రం సీఎం జగన్‌ను కలవనున్న షర్మిల
ఇవాళ విజయవాడకు వైఎస్ షర్మిల
YS Sharmila: వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షురాలు షర్మిలా ఇవాళ కుటుంబ సమేతంగా... విజయవాడకు వెళ్లనున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో షర్మిల కుటుంబ సభ్యులు గన్నవరం చేరుకోనున్నారు. ఇక సాయంత్రం రాజారెడ్డి వివాహ ఆహ్వానపత్రికను తన అన్న, సీఎం జగన్‌కు అందించనున్నారు. ఆహ్వానపత్రిక అందించిన అనంతరం సాయంత్రం విజయవాడ నుంచి నేరుగా ఢిల్లీకి పయనం కానున్నారు.