YS Sharmila: కేసీఆర్ నియంత పాలనలో లా అండ్ ఆర్డర్ బ్రేక్
YS Sharmila: మహిళలంటే కనీస గౌరవం లేదు
YS Sharmila: కేసీఆర్ నియంత పాలనలో లా అండ్ ఆర్డర్ బ్రేక్
YS Sharmila: కేసీఆర్ నియంత పాలనలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిందన్నారు వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షులు షర్మిల. గవర్నర్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె తెలంగాణలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. ప్రతిపక్ష నేతలను మాట్లాడకుండా గొంతు నొక్కేస్తున్నారని.. మహిళలంటే కనీస గౌరవం లేదన్నారు. ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు షర్మిల. కేసీఆర్ పాలనలో ప్రజాస్వామ్య అనే పదానికి అర్థమే కనిపించడం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాజ్యాంగం అమలవుతోందని తెలిపారు.