Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
Rahul Gandhi: కాంగ్రెస్ హయాంలోనే.. అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుంది
Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తాం
Rahul Gandhi: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మణుగూరులో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంపూర్ణ న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా గ్యాస్ సిలిండర్ ధర తగ్గించకుండా ..ఇప్పుడు తక్కువ ధరకు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.