Konda Surekha: బీజేపీ, బీఆర్ఎస్ గెలిపించాల్సిన అవసరం ఏముంది..?
Konda Surekha: గతప్రభుత్వంలో వెంకట్రాంరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు
Konda Surekha: బీజేపీ, బీఆర్ఎస్ గెలిపించాల్సిన అవసరం ఏముంది..?
Konda Surekha: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాల్సిన అవసరం ఏముందని రాష్ర్ట అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. పఠాన్ చెరువు నియోజకవర్గం రామచంద్రాపురంలో ఎన్ఎస్ యుఐ సమావేశానికి కొండా సురేఖ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మెదక్ పార్లమెంట్ భరిలో ఉన్న బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్ధులు ఇద్దరూ దొంగలేనని అన్నారు. గత ప్రభుత్వంలో ఎన్నో వెంకట్రాంరెడ్డి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికలే నాయకుల భవిష్యత్తును డిక్లేర్ చేస్తాయని కొండా సురేఖ అన్నారు.