Ponnam: కరీంనగర్‌కు వినోద్ కుమార్ ఏం చేశారు?

Ponnam: కరీంనగర్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా

Update: 2024-04-18 13:05 GMT

Ponnam: కరీంనగర్‌కు వినోద్ కుమార్ ఏం చేశారు?

Ponnam: కరీంనగర్ పార్లమెంట్‌ పరిధిలో అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఐదేళ్లు ఎంపీగా... మరో ఐదేళ్లు ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్‌గా పనిచేసి కరీంనగర్‌కు ఏం చేశారో వినోద్ కుమార్ చెప్పాలని డిమాండ్ చేశారు. మానకొండూర్ నియోజకవర్గ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ తీసుకురావలని కార్యకర్తలకు పొన్నం సూచించారు. కాంగ్రెస్ గ్యారంటీలను ప్రజలకు వివరించాలన్నారు.

Tags:    

Similar News