Shabbir Ali: ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తాం
Shabbir Ali: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బడ్జెట్ కేటాయింపులు
Shabbir Ali: ప్రతి ఎంపీ నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తాం
Shabbir Ali: కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తెలిపారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు. రెసిడెన్షియల్ స్కూళ్లలో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఈ బడ్జెట్ సెషన్‌లోనే బీసీ కుల గణనపై నిర్ణయం తీసుకుంటామని షబ్బీర్ అలీ వెల్లడించారు.