Chandana Deepti: బీజేపీ బహిరంగ సభకు భద్రతపరంగా అన్ని ఏర్పాట్లు చేశాం
Chandana Deepti: వివిఐపి ,వీఐపీ భద్రతతో పాటు ప్రజల భద్రతపై ప్రత్యేక నిఘా
Chandana Deepti: బీజేపీ బహిరంగ సభకు భద్రతపరంగా అన్ని ఏర్పాట్లు చేశాం
Chandana Deepti: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే ప్రధాని మోడీ సభకు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశామని నార్త్ జోన్ డీసీపీ చందనాదీప్తి తెలిపారు. పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చే ప్రముఖులు, వీవీఐపీ, వీఐపీలను దృష్టిలో ఉంచుకుని భద్రతను కల్పించేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. పార్కింగ్ స్థావరాలు, బహిరంగ ప్రదేశాల్లోనూ వాహనాల రాకపోకలపై సీసీకెమరాలతో ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుందంటున్న డీసీపీ చందనాదీప్తి.