Manikrao Thakre: పీఈసీలో వచ్చిన నివేదిక అంశాలపై చర్చించాం
Manikrao Thakre: సీనియర్ నేతల సలహాలు, సూచనలు తీసుకున్నాం
Manikrao Thakre: పీఈసీలో వచ్చిన నివేదిక అంశాలపై చర్చించాం
Manikrao Thakre: పీఈసీలో వచ్చిన నివేదిక అంశాలపై సుదీర్ఘంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించామన్నారు తెలంగాణ ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు థాక్రే. పీఈసీ సభ్యులతోపాటు డీసీసీలు, మాజీ మంత్రులు, సీనియర్ నేతల నుంచి సలహాలు, సూచనలు అందాయన్నారు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామన్నారు థాక్రే. స్క్రీనింగ్ కమిటీలో ఇంకా చర్చించాల్సిన అంశాలున్నాయని తెలిపారు థాక్రే. మరోసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చిస్తామన్నారు.