Rajgopal Reddy: ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ పై చర్చించాం
Rajgopal Reddy: పార్టీ నాకు ఇంఛార్జి బాధ్యతలు అప్పగించింది
Rajgopal Reddy: ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్ పై చర్చించాం
Rajgopal Reddy: భువనగిరిలో బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్ అయిందన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందన్నారు. భువనగిరి పార్లమెంట్ సన్నాహక సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారని రాజగోపాల్ రెడ్డి తెలిపారు. ప్రచారం, పోల్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా. తనకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. ఈ నెల 18 వరకు నియోజకవర్గాల వారిగా కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తామన్నారు. మే మొదటి వారంలో చౌటుప్పల్, మిర్యాలగూడ వేదికగా జరిగే బహిరంగ సభలకు ప్రియాంక గాంధీ హాజరవుతారని తెలిపారు.