Vinod Kumar: కాంగ్రెస్ నాయకులు గతంలో ఎల్ఆర్ఎస్‌ను వ్యతిరేకించారు
Vinod Kumar: ఎల్ఆర్ఎస్ పేరిట పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయవద్దు
Vinod Kumar: కాంగ్రెస్ నాయకులు గతంలో ఎల్ఆర్ఎస్‌ను వ్యతిరేకించారు
Vinod Kumar: ఎల్ఆర్ఎస్ గడువు పొగిడించడాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్వాగతించారు. గతంలో కాంగ్రెస్ నాయకులు ఎల్ఆర్ఎస్‌ను వ్యతిరేకించారని గుర్తుచేశారు. పేద ప్రజల కోసం నాడు ఎల్ఆర్ఎస్ పేరిట ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ కోసం కేసీఆర్ జీవోను తీసుకొచ్చారన్నారు. నాడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టిన కాంగ్రెస్ నేతలు నేడు దానిని కొనసాగించవలసిన అవసరం ఏర్పడిందన్నారు. ఎల్ఆర్ఎస్ పేరిట పేద ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయవద్దని డిమాండ్ చేశారు.