గణపతికి పూజలు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

*బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు

Update: 2022-08-31 06:35 GMT

గణపతికి పూజలు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

Vinayaka Chaturthi: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News