Vinay Bhaskar: తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది
Vinay Bhaskar: డివిజన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమం చేస్తాం
Vinay Bhaskar: తెలంగాణపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోంది
Vinay Bhaskar: రేపు ప్రధాని మోడీ వరంగల్ పర్యటన నేపథ్యంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్ కాజీపేటను డివిజన్‌గా చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ములుగు ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వకుండా కేంద్రం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదన్నారు.
వరంగల్‌లో వ్యాగన్ తయారీ యూనిట్ మంజూరీ చేయడాన్ని స్వాగతిస్తూనే తాము కొట్లాడితే తప్ప ఈ మాత్రం ఇవ్వలేదని, కోచ్ ఫ్యాక్టరీ, డివిజన్ ఏర్పాటు చేసే వరకు ఉద్యమం ఆగదంటున్న వినయ్ భాస్కర్.