Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నిరసన సెగ
Errabelli Dayakar Rao: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో మంత్రిని అడ్డుకున్న గ్రామస్తులు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు నిరసన సెగ
Errabelli Dayakar Rao: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు నిరసన సెగ తగిలింది. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం తిమ్మపూర్‌లో పర్యటించిన మంత్రిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తిమ్మాపూర్ రోడ్డు పూర్తిగా ధ్వంసమైందని అధికారులకు ఎంత చెప్పినా పట్టించుకోవడంలేదని మంత్రి ఎదుట గ్రామస్తులు ఆందోళనకు దిగారు. దీంతో గ్రామస్తులతో మాట్లాడిన మంత్రి ధ్వంసమైన రోడ్డును బాగు చేయిస్తానని హామీ ఇచ్చారు.