VHanumantha Rao: కేసీఆర్‌పై వీహెచ్ విమర్శలు..రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణ..
VHanumantha Rao: భువనగిరి సబ్ జైలు ముందు బైఠాయించిన వీహెచ్
VHanumantha Rao: కేసీఆర్‌పై వీహెచ్ విమర్శలు..రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణ..
VHanumantha Rao: రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపిన ఏకైక సీఎం కేసీఆర్ అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అన్నారు. భువనగిరి సబ్ జైలు ముందు వీహెచ్ ధర్నాకు దిగారు. బీసీ గర్జన పెట్టి కేసీఆర్ కేసీఆర్ మోసాలు బయటపెడతామన్నారు. ఎన్నికల ముందు కేసీఆర్ దళిత బంధు అంటే నమ్మేవారెవరూ లేరన్నారు.