భద్రకాళి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భక్తులను కలవరపెట్టిన విషసర్పం
భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రులు ఉత్సవాల్లో ఒక్కసారిగా ప్రత్యక్షమైన విష సర్పం.
భద్రకాళి ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భక్తులను కలవరపెట్టిన విషసర్పం
భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందడిలో విష సర్పం కలకలం రేపింది. భక్తులు దర్శనం చేసుకుంటున్న సమయంలో పాము పిల్ల ప్రత్యక్షమైంది. ఆలయ ప్రాంగణంలోనే నాగుపాము పిల్ల కదలిక భక్తుల్లో వణుకు రేపింది. ఒక్కసారిగా భక్తులు భయభ్రాంతులకు గురిచేసింది..