Eclipse Effect: తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఎఫెక్ట్.. వేములవాడ ఆలయం మూసివేత

Eclipse Effect: ఉదయం 5 గంటల నుంచే ఆలయం మూసివేత.. సాయంత్రం7 గంటల తర్వాత సంప్రోక్షణ

Update: 2022-10-25 02:53 GMT

Eclipse Effect: తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణం ఎఫెక్ట్.. వేములవాడ ఆలయం మూసివేత

Eclipse Effect: దక్షిణకాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా మూసివేసినట్లు ఆలయాధికారులు తెలిపారు. గ్రహణ సందర‌్భంగా స్వామి వారి ఆలయాన్ని ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7గంటల వరకు మూసివేశామని ఆలయ అధికారులు తెలిపారు. సాయంత్రం 7గంటల తరువాత సంప్రోక్షణ జరిపిన అనంతరం మహా నివేదన, ప్రదోషకాల పూజ నిర్వహించిన తరువాత భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని ఆలయ పండితులు తెలిపారు.

Tags:    

Similar News