Vemula Veeresham: తెలంగాణలో కాంగ్రెస్ సునామీని బీఆర్ఎస్ ఆపలేదు
Vemula Veeresham: నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం
Vemula Veeresham: తెలంగాణలో కాంగ్రెస్ సునామీని బీఆర్ఎస్ ఆపలేదు
Vemula Veeresham: తెలంగాణలో కాంగ్రెస్ సునామీని బీఆర్ఎస్ ఆపలేదని...నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్ధి వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కెట్ పల్లి మండలం చెర్వుగట్టులో వేముల వీరేశం ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసారో దమ్ముంటే చర్చకు రావాలని వేముల వీరేశం సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ హామీలు ఇవ్వడం సహజమన్న ఆయన.. ఇచ్చిన హామీలను పార్టీ నెరవేర్చలేదన్నారు. నకిరేకల్ లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటున్న వేముల వీరేశం.