Vemula Prashanth Reddy: బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన విజయం
Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు
Vemula Prashanth Reddy: బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన విజయం
Vemula Prashanth Reddy: నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్‌పై 3 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.