Vani Devi: పీవీకి భారతరత్న తెలంగాణకు గౌరవం
Vani Devi: గొప్ప వ్యక్తులకు సన్మానం మన సంస్కారం
Vani Devi: పీవీకి భారతరత్న తెలంగాణకు గౌరవం
Vani Devi: పీవీకి భారతరత్న తెలంగాణకు గౌరవమన్నారు సురభి వాణిదేవి. పీవీ సంస్కరణలు దేశం ఎప్పుడూ మరువదని. ప్రజల క్షేమమే తన లక్ష్యంగా పీవీ భావించారన్నారు. సంస్కరణల ఆధ్యుడు పీవీ నరసింహారావు అని.. కొంచెం ఆలస్యంగా ప్రకటించినా సంతోషంగా ఉందన్నారు. గొప్ప వ్యక్తులకు సన్మానం మన సంస్కారం అన్న పీవీ నరసింహరావు కుమార్తె సురభి వాణిదేవి.