తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి రచ్చ రచ్చ.. వీహెచ్‌-షబ్బీర్‌ అలీ వాగ్వాదం..

Update: 2019-11-05 11:23 GMT

తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి విభేదాలు రచ్చకెక్కాయి. పార్టీ సీనియర్‌ గులాంనబీ ఆజాద్‌ ముందే లోకల్‌ నాయకులు వాగ్వాదానికి దిగారు. ఆజాద్‌ ఎదురుగానే వీహెచ్‌, షబ్బీర్‌ అలీ ఇద్దరూ పురుష పదాలతో దూషణలకు దిగారు. రాష్ట్ర పార్టీలో అసలైన సీనియర్‌ నాయకులకు అన్యాయం జరుగిందన్నారు. అంతేకాకుండా ఆర్‌ఎస్ఎస్‌ సానుభూతిపరులకు పెద్దపీట వేస్తున్నారంటూ సమావేశం జరుగుతుండగానే వీహెచ్‌ అక్కడి నుంచి బయటకు వెళ్లారు. 

Tags:    

Similar News