Uttam Kumar: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించదు
Uttam Kumar: కేసీఆర్ పర్యటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్
Uttam Kumar: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించదు
Uttam Kumar: కేసీఆర్ పర్యటనపై మంత్రి ఉత్తమ్ కుమార్ కౌంటర్ అటాక్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుందన్న భయంతోనే కేసీఆర్ ప్రజల్లోకి వచ్చారని ఎద్దేవా చేశారు. తన రాజకీయ జీవితంలో ఇంత త్వరగా పడిపోయిన ప్రాంతీయ పార్టీలు లేవని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనిపించకుండా పోవడం ఖాయమని తెలిపారు ఉత్తమ్.