Uttam Kumar: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఉత్తమ్ ఫైర్
Uttam Kumar: ఇలాంటి ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటా
Uttam Kumar: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై ఉత్తమ్ ఫైర్
Uttam Kumar: పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ను వీడుతున్నట్లు వస్తున్న వార్తల్ని ఖండించారు. పార్టీ వీడుతున్నట్లు వస్తున్న ప్రచారంలో నిజం లేదన్న ఉత్తమ్.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి ప్రచారం చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని తెలిపారు.