Bandi Sanjay: నక్సల్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
Bandi Sanjay: మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay: నక్సల్స్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు
Bandi Sanjay: మావోయిస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నక్సలైట్లు అడవుల్లో చస్తుంటే.. అర్బన్ నక్సల్స్ పదవులు అనుభవిస్తున్నారన్నారు. కొంత మంది రెచ్చగొట్టడం వల్ల యువత నక్స్‌ల్స్ వైపు అడువేస్తున్నారు. దీని వల్ల వారు ప్రణాలు కోల్పోతున్నారని గుర్తు చేశారు. నక్సలైట్ల తుపాకీని సమర్ధించిన వాళ్లు కూడా నేరస్తులే అని అన్నారు. అమిత్ షా మాట ప్రకారం.. మార్చిలోపు మావోయిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలిపారు.