Uppala venkatesh: అనాథ పిల్లలను తన ట్రస్టు ద్వారా చదివిస్తానన్న ఉప్పల వెంకటేష్ .. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మందులు అందజేత
Uppala venkatesh: పంజుగులలో 10 ఇళ్ల నిర్మాణాలకు ఉప్పల వెంకటేష్ హామి
Uppala venkatesh: అనాథ పిల్లలను తన ట్రస్టు ద్వారా చదివిస్తానన్న ఉప్పల వెంకటేష్ .. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మందులు అందజేత
Uppala venkatesh: నాగర్‌కర్నూల్ జిల్లా పంజుగులలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో...కామినేని డాక్టర్లతో ఉచిత వైద్య శిబిరం చేపట్టారు. ప్రజలకు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. అనంతరం పంజుగుల గ్రామంలో తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ పర్యటించి ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఇళ్లు లేని 10 కుటుంబాలకు ఇళ్లు నిర్మించి ఇస్తానని హామినిచ్చి...అప్పటికప్పుడే ఇండ్ల నిర్మాణానికై ఐదు గుడిసెల వద్ద శంకుస్థాపన చేశారు. అనారోగ్యంతో చనిపోయిన కాశమ్మ భర్తకు ఉప్పల వెంకటేష్ 3వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. అనాధ పిల్లలకు తన ట్రస్టు ద్వారా చదివిస్తానని ఉప్పల వెంకటేష్ హామినిచ్చారు.