Bandi Sanjay: మెదక్ ఘటనపై హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా
Bandi Sanjay: మెదక్ ఘటన పూర్వాపరాలను తెలుసుకున్న బండి సంజయ్
Bandi Sanjay: మెదక్ ఘటనపై హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా
Bandi Sanjay: మెదక్ ఘటనపై హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫోన్ చేసి..మెదక్ ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. సమాజంలో అశాంతిని నెలకొల్పే విధంగా ఎవరు వ్యవహరించినా..వారిపై చర్యలు తీసుకోవాలని బండి సూచించారు. అదే సమయంలో.. అమాయకులపై అక్రమ కేసులు నాయించకుండా..బాధితుల పక్షాన నిలబడాలన్నారు. శాంతిభద్రతలను కాపాడే విషయంలో ఏ ఒక్కరికీ కొమ్ముకాయకుండా..నిష్పక్షపాతంగా వ్యవహరించాలని బండి సంజయ్ కోరారు.