Kishan Reddy: తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రధాని ఆకాంక్ష
Kishan Reddy: MMTS సెకండ్ ఫేజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించలేదు
Kishan Reddy: తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నది ప్రధాని ఆకాంక్ష
Kishan Reddy: దేశంలో 14 వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తే.. తెలంగాణకు 2 రైళ్లను ప్రధాని బహుమతిగా ఇచ్చారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోవడం వల్లే MMTSబడ్జెట్ పెరిగిందన్నారు. 7వేల 8వందల 64కోట్లతో తెలంగాణలోని 32 జిల్లాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నామన్నారు. ఎయిమ్స్‌తో ప్రజలకు ఆధునిక వైద్య సదుపాయాలు అందుతాయన్నారు. కేంద్రం రాష్ట్రాలపై ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కార్యక్రమాలు చేస్తోందని..తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తమ ఆకాంక్ష అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.